ఉన్నట్టు నేను వచ్చెదన్‌

 


1. ఉన్నట్టు నేను వచ్చెదన్ – పాపినైన నన్ పిల్వగన్
నీ నెత్రుచేత గడుగుమా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


2. ఉన్నట్టు నేను వచ్చెదన్ – నే నొప్పుకొందు దప్పులన్
నీ మాటలతో హరించుమా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


3. ఉన్నట్టు నేను వచ్చెదన్ – దుఃఖంబు బాధపర్చగన్
పాపంబు బాయ నీయొద్ద – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


4. ఉన్నట్టు నేను – వచ్చెదన్ – కబోధినై నేనుండగన్
ఆత్మీయ దృష్టి నీయుమా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


5. ఉన్నట్టు నేను వచ్చెదన్ – నీ మాట నమ్మునట్టి నన్
మన్నించి చేర్చుకొనయా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


6. ఉన్నట్టు నేను వచ్చెదన్ – నీ ప్రేమ నన్ను పిల్వగన్
నీవాడనౌదు సర్వదా – యో గొఱ్ఱెపిల్ల దేవుడా.


1. Unnattu nenu vacchedan – paapinaina nan pilvagan
Nee netrucheta gaduguma – yo gorrepilla devuda.


2. Unnattu nenu vacchedan – ne noppukondu dappulan
Nee maatala to harinchuma – yo gorrepilla devuda.


3. Unnattu nenu vacchedan – duhkhamu baadaparchagan
Paapambu baya neeyodda – yo gorrepilla devuda.


4. Unnattu nenu vacchedan – kabodhinai nenundagan
Atmiya drishti neeyuma – yo gorrepilla devuda.


5. Unnattu nenu vacchedan – nee maata nammunatti nan
Manninchi cherchukonaya – yo gorrepilla devuda.


6. Unnattu nenu vacchedan – nee prema nannu pilvagan
Neevadanaudu sarvada – yo gorrepilla devuda.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *