Rakshakuni vichitra preman

 


1. రక్షకుని విచిత్ర ప్రేమన్ – పాడుచుందు నెప్పుడున్
క్రూర సిల్వమీద మృతి నొంది నన్ విమోచించెన్


పల్లవి:
పాడుడి రక్షకుని గూర్చి రక్తముతో కొనియె నన్
సిల్వపై రక్షణ ముద్రించి పాప అప్పును తీర్చెను


2. తెల్పుదున్ విచిత్ర కథన్ – పాడైన నా స్థితిని
కాచి కృపా ప్రేమతోడ – నన్ను విమోచించెను


3. ప్రియ రక్షకును పాడి – జయశక్తి తెల్పుదున్
పాపమృతి పాతాళము – పై విజయమిచ్చెను


4. నా రక్షకుని పరమ పాడి – ప్రేమగూర్చి పాడుదున్
చావు నుండి జీవమునకు – తెచ్చె దైవసుతుడు


1. Rakshakuni vichitra preman – paduchundu neppudun
Krura siluvameda mruthi nondinan vimochinchen


Pallavi :
Padudi rakshakuni gurchi rakthamuto koniyenan
silvapai rakshana mudrinchi papa appunu teerchenu


2. Telpudun vichitra kadhan – paadaina na stitini
kaachi krupa premathoda – nannu vimochinchenu


3. Priya rakshakuni paadi jayasakthi telpudun
paapamruthi patalamu – pai vijayamichenu


4. Naa rakshakuni parama paadi prema goorchi paadudhun
chavu nundi jeevamunaku teche daivasutudu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *