Emmanuyeluni rakthamu
చరనం 1
ఇమ్మానుయేలు రక్తము – ఇంపైన యూటగు
ఓ పాపి యందు మున్గుము – పాపంబు పోవును
పల్లవి
యేసుండు నాకు మారుగా – ఆ సిల్వ జావగా
శ్రీ యేసు రక్తమెప్పుడు – శ్రవించు నాకుగా (x2)
చరనం 2
ఆ యూట మున్గి దొంగయు – హా శుధ్ధుడాయెను
నేనట్టి పాపినిప్పుడు – నేనందు మున్గుదున్
చరనం 3
నీ యొక్క పాపమట్టిదే – నిర్మూలమౌటకు
రక్షించు గొర్రెపిల్ల – నీ రక్తము చాలును
చరనం 4
నా నాధు రక్తమందున – నే నమ్మియుండినన్
నా దేవుని నిండు ప్రేమ – నేనందు చూచేదన్
చరనం 5
నా యాయుష్కాలమంతట – నా సంతసంబిదే
నా క్రీస్తుయొక్క రొమ్మునన్ – నా గానమిదియే
or
Immanuelu Rakthamu
Impaina Yootagu
Oo Paapi yandhu mungumu
Paapambu povunu
Yesundu Naaku maaruga
Aa silva chaavaga
Sree Yesu Raktham Eppudu
Sraavinchu Naaku ga
Naa Naadhu Raktham Andhuna
Ne Nammi Undinan
Naa Devuni Nindu Prema
Nenandhu Chusedhan
Yesundu Naaku maaruga
Aa silva chaavaga
Sree Yesu Raktham Eppudu
Sraavinchu Naaku ga