Yesu naa prabhuvaa
1. Yesu naa prabhuva – nee prema lekunna
naa yatma kediyu – vishraanthi niyyadu
Pallavi :
Okkokka ganta nenu – ninnaasinchukondu
nee yaasheervaada mimmu – naa rakshakudaa
2. Yesoo, rebagallu – naa yodda nundumu
naatho nee vundina – ye bhayamundadu
3. Sukhambu bondaga – ninne yaasintunu
dhukambu nondagaa neeve sharanyamu
4. Needu maarga manduna – ne nadvanerpumu
neemaata choppuna – nannun deevinchumu
5. Ninne yaashintunu – Yesu naa prabhuva
nee vanti vaadanai nannunda jeyumu
1.యేసూ నా ప్రభువా – నీ ప్రేమ లేకున్న
నా యాత్మ కేదియు – విశ్రాంతి నియ్యదు
పల్లవి :
ఒక్కొక్క గంట నేను – నిన్నాశించుకొందు
నీ యాశీర్వాదమిమ్ము – నా రక్షకుడా
2. యేసూ, రేబగళ్ళు – నాయొద్ద నుండుము
నాతో నీ వుండిన – ఏ భయముండదు
3. సుఖంబు బొందగా – నిన్నే యాశింతును
దుఃఖంబు నొందగా నీవే శరణ్యము
4. నీదు మార్గమందున – నే నడ్వనేర్పుము
నీ మాట చొప్పున – నన్నున్ దీవించుము
5. నిన్నే యాశింతును – యేసూ నా ప్రభువా
నీ వంటి వాడనై – నన్నుండ జేయుము